Header Ads Widget

Ticker

8/recent/ticker-posts

TS SSC RESULTS 2022

 


 TS SSC ఫలితాలు 2022 


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు . ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వీరిలో 99 శాతం మంది హాజరు అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షలకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్‌ను పెంచారు.

పదో తరగతి విద్యార్థుల తమ ఫలితాల ను www.bse.telangana.gov.in  వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.  

 10 వ తరగతి ఫలితాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

👇 👇

Link 1

Click here : TS SSC RESULTS 


Link 2

Click here : TS SSC RESULTS 



Views

Post a Comment

0 Comments