TSAT App
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను త్వరలో ప్రారంభిస్తున్నారు. కోవిడ్ కారణంగా ప్రత్యక్ష భోదన కాకుండా ఆన్లైన్ ద్వారా విద్య భోదన జరుపాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
- Also read : T SAT Vidya Channel Live
- Also read : How to get SSC duplicate memo
విద్య శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రం లోని సమస్త ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్ లు & మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లు KGBV స్పెషల్ ఆఫీసర్ లు, తమతమ పాఠశాలల్లో చదువు చున్న 3 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గల విద్యార్థులలో స్మార్ట్ ఫోన్ ఉన్న విద్యార్థులను గుర్తించి వారి ఫోన్ లో TSAT app install చేయించాలనీ ఆదేశించారు. అలాగే విద్యార్థులు గూగుల్ ప్లే స్టోర్ లో TSAT app install డౌన్లోడ్ చేసుకొని క్రమం తప్పకుండా ఆన్లైన్ ద్వారా పాఠలను వీక్షించాలని సూచించారు.


1 Comments
9959988665
ReplyDeleteబి, కృష్ణ,
Leave your opinion or any Comment about this article. Don't try to spam, we review every comment..@ Kundella